గాలి ఇంట్లో సోదాకు వెళ్లిన అధికారులకు షాక్… గోడల్లోనే లాకర్లు

627
galijanardhan reddy house , cbi police
galijanardhan reddy house , cbi police

గాలి జనార్దన్ రెడ్డి ఇల్లలో సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే.. కాగా సోదాలకు వెళ్లిన అధికారులు అక్కడ కొన్ని ఘటనలను చూసి షాక్ గురైయ్యమని తెలిపారు.. గాలి జనార్దన్ రెడ్డి ఆచుకి కోసం సీబీఐ పోలీసులు ఒంటికి వెళ్లి తనిఖీ చేయగా అక్కడ ఇంటి గోడల్లో రహస్య లాకర్లు ఉన్నాయని, అందులో ఎందాచారన్నది తెలియదని ప్రస్తుతం పరారీలో ఉన్న అతను తెలిస్తే మరి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడవచ్చని అధికారులు తెలిపారు..

అనంతరం గాలి కుడి భుజంగా ఉన్న ఆలీఖన్ లనే వ్యక్తి ఇంట్లో అధికారులు సోదాలు చేయగా అతని ఇంట్లో పెద్ద ఎత్తున మందు గుండు సామగ్రి అభ్యమయిందని తెలిపారు.. కాగా ప్రస్తుతం గాలి జనార్దన్ రెడ్డి పరారీలో ఉన్నాడని అతనికోసం గాలిస్తున్నామని అన్నారు.. కాగా తను దేశం వదిలిపారిపోయారా అనే కోణం లో కూడా తాము దర్యాప్తును ముందుకు తీసుకు పోతున్నామని అన్నారు..