చిత్రపరిశ్రమలో దూరమయ్యిన ఒకప్పటి హీరోయిన్లు వీరే..

132

తెలుగు సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే చాలా మంది తిండి తిప్పలు మానేసి మరి అవకాశాలకోసం పాట్లు పడుతుంటారు. స్టూడియోల వెంట కాళ్లరిగేలా తిరిగి అవకాశాలను అందిపుచ్చుకుంటారు . రోజు ఇంకా ఆన్ ఆఫ్ ల మధ్య, టెక్ యాక్షన్ ల మధ్య జీవితం సాగుతుంది.
అయితే చాలా మంది కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కొంతమందికి సినిమాలు లైఫ్ ను ఇస్తే కొంతమందికి మాత్రం ఈ సినిమాలు సరైన జీవితాన్ని ఇవ్వక మధ్యలోనే సినిమాలకు గుడ్ బై చెప్పారు. అలా అవకాశాలు లేని చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు కనిపించడం లేదు. మరి ఎవరు సినిమాలల్లో చాలా కాలం నుండి సినిమాల్లో కనిపించని హీరోయిన్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

లైలా :

Image result for laila
సొట్టబుగ్గల సుందరి లైలా కూడా అంటే అందం ఉన్న కూడా ఎక్కువ సినిమాలలో రాణించలేక పోయింది. శ్రీకాంత్, వెంకటేష్, జేడీ చక్రవర్తి లతో సినిమాలు చేసింది. పెళ్ళైక సినిమాలకు దూరంగా ఉంది. మొన్న ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ లో జడ్జీగా కనిపించింది. తర్వాత సినిమాలల్లో కనిపించలేదు .

దేవయాని :

Image result for devayani

ముద్దుగా, చిన్నగా మాట్లాడుతూ అమాయకపు చూపులతో ఉన్న అమ్మడు దేవయాని. ఎన్నో హిట్ చిత్రాలలో నటించిన ఈమె చాలా కాలం నుండి సినిమాల్లో కనిపించలేదు..

లయ :

Related image

తెలుగమ్మాయి అనే పదానికి సరైన అర్థం లయ.. చాలా సినిమాలలో నటించింది. టాలీవుడ్ లోని ప్రముఖ హీరోలతో నటించిన లయ పెళ్లయ్యాక సినిమా వైపు తొంగి చూడటం మాట అటుంచి పూర్తిగా మీడియాకే గుడ్ బై చెప్పేసింది.

ఇలా చాలా మంది హీరోయిన్లు సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి, కుటుంబాన్ని చక్కదిద్దుకొనే పనిలో బిజీగా ఉన్నారు..