ఇలా ప్రయత్నిస్తే ఇండియా మ్యాప్ ను సులువుగా వేసేయచ్చు.

0

అనుకుంటే సాధించలేనిది ఎం ఉంటుంది చెప్పండి. చిన్న చిన్న ఐడియాతో కష్టంగా ఉండే పనులను కూడా సులువుగా చేసేయొచ్చు. మాములుగా ఇండియా మ్యాప్ వెయ్యాలి అంతే కొంచం కష్టం అదే ఇప్పుడు ఈ వీడియోలో చూపించిన విధంగా ఫాలో అయితే భారత్ చిత్రపటాన్ని సులువుగా గీసేయొచ్చు.. అది ఎలా అంటారా నిలువుగా ఏడు దీర్ఘచతురస్త్రాకారంలో ఉండే గీతలు గియ్యండి. వాటి పక్కనే మరో ఏడూ దీర్ఘచతురస్త్రాకారపు గీతలు గీసి వాటిని మధ్యలో కూడా అదే విదంగా బాక్స్ లు గీయండి.. ఇలా గీసిన వాటిలో నంబర్లు రాసుకొని బాక్స్ మధ్యలో నుండి ఒక గీతను రాసుకుంటూ వెళితే దేశ చిత్రపటం వస్తుంది. మీరు ఒకసారి ట్రై చెయ్యండి..