టీటీడీ లో మరో అన్యమతస్తుడు… మరోవివాదం…

0

ఏ. ఆనందరాజు ఎఇఒ స్థాయి అధికారి లక్షకు పైగా జీతం.. ఆయన ఈ విదంగా చర్చ్ ల కు వెళతారు. ఈ విషయం టీటీడీ లో 50% మంది టీటీడీ ఉద్యోగస్తులకు తెలుసు మరి ఇంత బహిరంగంగా టీటీడీ ఉద్యోగస్తులు హిందూ మతం అని చేరి అన్యమతన్ని స్వీకరించన వారి గురించి టీటీడీ కి తెలిసిన కూడా పటించుకోవడం పై చాలా అనుమానాలు కలుగుతున్నాయి …..

ఇలా హిందూ ముసుగులో చాలా మంది క్రైస్తవులు టీటీడీ లో పనిచేస్తున్నారు వారి చేతిలో మన తిరుమల పవిత్రతను, భద్రతను వదిలపెట్టినట్లు ఉంది.. ఇన్ని జరుగుతున్నా అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వుంటున్నారని సోషల్ మీడియాలో నేటిజనులు ప్రశ్నిస్తున్నారు..

కాగా గతంలో టిడిపి శాసనసభ్యురాలు వంగలపూడి అనిత క్రిస్టియన్ మతస్థురాలు అని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులను అధికారికంగా ప్రకటించింది.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఈ బోర్డు సభ్యుల జబితాలో క్రిస్టియన్ అయిన వంగలపూడి అనితను నియమించారని విమర్శలు గుప్పున చెలరేగాయి. అసలిదెలా జరిగిందనేది పెద్ద దూమరం రేగింది.. కాగా ఇప్పుడు మరొకరు వారంతల్లోకి ఎక్కారు…