మా వారికి ఆ సినిమాలు చూసే అలవాటుంది.. వాటిని చూడటం వల్ల మూడ్ వస్తుందా…?

16

నా పేరు కావ్య నా వయసు 22 సంవత్సరాలు మాకు 6మాసాల క్రితం పెళ్లి అయింది.. మావారికి బ్లూఫిల్మ్స్ చూసే అలవాటుంది.. ప్రతి రోజు రాత్రి పూట చూస్తూనే ఉంటాడు.. పైగా నన్ను కూడా చూడమని బలవంత పెడుతున్నాడు.. వాటిని తన మనసు బాధ పెట్టలేక చూసినా నాకు సెక్స్ అంటేనే అసహ్యం కలుగుతోంది.. ఎందుకు చూస్తున్నారు అని అడిగితే వాటిని చూడటం వల్ల మరింత కోరిక కలుగతుందని చెబుతున్నాడు.. నిజంగా వాటిని చూడటం వల్ల సెక్స్ పట్ల ఆసక్తి పెరుగుతుందా.. ?

నిజానికి బ్లూ ఫిలిం చూడటం వల్ల నేత్రాలకు ఆనందం కలుగు తుంది చూసిన వారు భావ ప్రాప్తి చెందుతారు.. అంతే తప్ప వాటిని చూడటం వల్ల మరింత ఉత్తేజం కలుగుతుందనేది ఒట్టి అపోహ మాత్రమే.. భార్య భర్తల మద్య అనకనోన్నత, ప్రేమ, ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ ఉంటే మనసు ఆహ్లాదంగా ఉంటుంది.. మనసు బాగున్నప్పుడు మూడ్ దానంతట అదే వస్తుంది.. అందే తప్ప ఏవేవో చూడటం వల్ల కాదు.. వాటిని చూడటం వల్ల శృంగారంలో ఎంజాయ్ చేయగలం అను కోవటం తప్పు.. ఈ విషయాన్ని మీవారికి కూడా మీరే సున్నితంగా చెప్పండి.. వాటిని చూసే అలవాటును ఎంత త్వరగా వీలేతే అంత త్వరగా మాన్పించండి.. అన్యోన్యంగా ఉండి ఆనందంగా మీ జీవిత భాగస్వామితో ఎంజాయ్ చేయండి.