ఫిరాయింపు ఎమ్మెల్యేలకు షాకిచ్చిన హైకోర్టు..

127

వైస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేలకు హైకోర్టు షాకిచ్చింది. ఈ మేరకు.. ఆ 22మంది ఎమ్మెల్యేలకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. అయితే వైస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహేన్ రెడ్డి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఇప్పటికే పోరాటం చేస్తున్నారు. ఇది అసెంబ్లీలో స్పీకర్ సైతం సూచించినా.. పట్టించుకోలేదు. ఈ నోటీసుల జారీతో వైస్సార్ సీపీ నేతల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే రాంబాబు పిటిషన్ ను విచారణ స్వీకరించిన హైకోర్టు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. 22మంది ఎమ్మెల్యేల్లో పార్టీ మారిన నలుగురు మంత్రులు కూడా ఉన్నారు. తదుపరి విచారణను తదుపరి రెండు వారాలకు వాయిదా వేసింది.

See Also: కాపు రిజర్వేషన్లు, ముస్లిం రిజర్వేషన్లు..అయ్యే పని కాదు..!