జగ్గయ్యపేటలో చంద్రబాబు ఫ్లెక్సీకి పాలభిషేకం.

0

తెలుగు దేశం ప్రభుత్వం ఇటీవల తీసుకున్న సంచలన నిర్ణయం వృద్ధులకు బృతి క్రింద ప్రభుత్వం ఇస్తున్న 1000 రూపాయ ఫించన్ ను రెండు వేలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో అభినందనులు తెలియజేస్తూ కృష్ణా జిల్లా జగ్గయ్య పేటలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చంద్రబాబు ఫ్లెక్సీకి పింఛన్ దారులు పాలాభిషేకం చేశారు.