సీఎం జగన్ తో దండం పెట్టించుకున్న చంద్రబాబు

148

ఏపీ అసెంబ్లీలో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. రైతుల అంశం చర్చకు వచ్చిన సందర్భంలో చోటుచేసుకుంది. రైతులకు 12వేల 500 రూపాయలు వేస్తామని చెప్పారని.. ఇంకా అకౌంట్లలో పడటం లేదన్నారు చంద్రబాబు. మాట తప్పని, మడమ తిప్పని నేతగా ఉండాలంటే ఆ డబ్బులు వెంటనే వేయాలంటూ చురకలు అంటించారు మాజీ సీఎం చంద్రబాబు.

ఈ అంశంపై స్పందించారు సీఎం జగన్. కుక్కతోక వంకర ఎవరిది అంటే అది చంద్రబాబుదే అంటూ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు గారూ మీకో దండం అంటూ సభలోనూ ఆయన్ను చూస్తూ పెద్ద దండ పెట్టేశారు. దీంతో సభలో నవ్వు పూశాయి. ఫస్ట్ టైం అనుకుంటా.. చంద్రబాబు తన స్పీచ్ ద్వారా.. సీఎం జగన్ తో దండం పెట్టించుకోవటం..